BigTV English

Exam Answer Sheet: హా.. హా.. హా.. ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ‘మహిళ’ అంటా.. వీడు రాసిన ఆన్సర్ షీట్ చూస్తే నవ్వి నవ్వి చస్తారు..!

Exam Answer Sheet: హా.. హా.. హా..  ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ ‘మహిళ’ అంటా.. వీడు రాసిన ఆన్సర్ షీట్ చూస్తే నవ్వి నవ్వి చస్తారు..!

Viral Exam Answer Sheet: సోషల్ మీడియా తరచూ ఏదో ఒక ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. సెలబ్రిటీల నుండి మొదలుకుని సాధారణ వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో అప్డేట్ ఉంటున్నాయి. ఇందులో ముఖ్యంగా మీమ్స్ అయితే తెగ వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియా అంటే ఇప్పుడు మీమ్స్ కు అడ్డాగా మారిపోయింది.


ఏదైనా ఆసక్తికరమైన అంశం కనిపిస్తే చాలు దానిపై మీమ్ చేసి వైరల్ చేస్తుంటారు. అది సెలబ్రిటీలు అయినా, సాధారణ వ్యక్తులు అయినా సరే ఒక్ మీమ్ లో కనిపిస్తే చాలు ఇక వేలాది మీమ్స్ పుట్టుకొస్తుంటాయి. ఈ తరుణంలో తాజాగా ఓ యువకుడు రాసిన పరీక్షకు సంబంధించిన మీమ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పరీక్షలు అంటేనే కొంత మంది ఫస్ట్ ర్యాంకులు రాస్తే మరికొంత మంది మాత్రం ఏదో ఒక సినిమా కథలు, స్టోరీలు, జోక్స్ రాసి వస్తుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ నెట్టింట దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి ఇలాంటిదే ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తుంది.

పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలు కూడా రాస్తారా అని అనుకులే చేస్తున్నారు యువత. అయితే ప్రశ్నాపత్రంలో అడిగిన మూడు ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రాసాడో చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.


Also Read: Man Holds Running Tractor Tire: అరేయ్.. ఏ జంగిల్ నుండి వచ్చార్రా..? రీల్స్ కోసం ట్రాక్టర్ వీల్ మధ్యలో..

ప్రశ్న: భూమి గుండ్రంగా ఉంటుందని మీరు ఎలా ప్రూవ్ చేయగలరు ?

సమాధానం: నేను ప్రూవ్ చేయలేను. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని నేను చెప్పలేదు.

ప్రశ్న: మనకు వీటిలో ఏది ముఖ్యం సూర్యుడు లేదా చంద్రుడు? మరియు ఎందుకు?

సమాధానం: చంద్రుడు.. ఎందుకంటే రాత్రి చీకటిలోనూ చంద్రుడు మనకు వెలుగునిస్తాడు. పగటిపూట మాత్రమే సూర్యుడు కాంతిని ఇస్తాడు. మనకు పగలు వెలుతురు అసలు అవసరమే ఉండదు.

ప్రశ్న: మూడు ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్స్ గురించి రాయండి ?

సమాధానం: a) టెలిఫోన్ b) ఇంటర్నెట్ c) మహిళ

Also Read: Dog Attack Video: మహిళపై 15 కుక్కలు దాడి.. వీడియో వైరల్

పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలకు ఈ విధంగా సమాధానాలు రాసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అసలు ఇలాంటి సమాధానాలు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

×