E-Paper
Advertisement

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!
Advertisement

Shiva Temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో ఒక విచిత్రమైన సంఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గుడిలో శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే అది పాల వలే తెల్లని రంగులోకి మారిపోతుంది. దీంతో భక్తులను తీవ్ర ఆశ్చర్యానికి గురై చూడటం కోసం జనం ఎగబడుతున్నారు.

భక్తుల నమ్మకాలు..

అయితే ఇది ఎలా మారుతుంది ఇది మారడానికి గల కారనాలు ఎంటి, అని కొంత మంది భక్తులు తీవ్ర ఆశ్యర్యానికి గురవుతుంటే.. మరి కొంత మంది భక్తులు ఇది కెమికల్ రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన నూనే అని దీనిలో ఉండే రసాయనాల వలన శివలింగంపై పోసినపుడు అది దాని రంగు మారి తెల్లని పాలవలే మిశ్రమంరూపంలో వస్తుదని కొంత మంది భక్తులు అనుకుంటున్నారు. మరీ కొంత మంది దేవుడిపై భక్తితో సాక్షాత్తు శివుడే ఇలా విచిత్రాలు చేసి మనలకు కనిపిస్తున్నాడని కొందరు భక్తుల అనుకుంటున్నారు.

Advertisement

Also Read: Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

దైవ మహిమనా.. లేక..?

సాదారణంగా శివుడికి పూజ చేసేటప్పుడు పాలు, వెన్న, నెయ్యితో స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఇంకొంత మంది భక్తులు శివ నామ స్మరనలతో మనసులోనే పూజిస్తారు. ఏదేమైనప్పటికి శివునిపై నూనే పోయడంతో అవి తెల్లని పాల వలే మారడం అనేది చాలా మంది భక్తులును ఆశ్యర్యానికి గురిచేసింది. ఇది స్వామి వారి గుడిలో జరిగింది కాబట్టి దైవ మహిమనా.. లేదంటే మార్కేట్లో దొరికే కల్తీ రసయానాలతో తయారు చేసిన నూనే నా అనేది గుర్తించి దాన్ని పరీక్షిస్తే తప్ప ఈ సంఘటనపై భక్తులకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

Advertisement

Also Read: SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×