E-Paper
Advertisement

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి
Advertisement

Bus Harassment: కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఆకతాయి చేసిన పనికి అమ్మాయి దీటుగా బదులిచ్చారు. హెబ్బల్ నుంచి మాన్యతాకు వెళ్తున్న ఓ బస్సులో ఓ వ్యక్తి అమ్మాయిని లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె అతడిని చితకబాదుతూ ఈ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పింది. దీంతో వెంటనే డ్రైవర్ బస్సు ఆపి ఆకతాయికి తగిన బుద్ధి చెప్పారు.

యువతి పై వేదింపులు..

బెంగళూరులోని హెబ్బల్ ప్రాంతం నుండి మాన్యతా టెక్ పార్క్ వరకు వెళ్తున్న బస్సులో ఈ సంఘటన జరిగింది. బస్సు వెల్లే సమయంలో యువకుడు పక్కనున్న యువతిని లైంగికంగా వేదించండం ప్రారంభించాడు. అతని ప్రవర్తన సైతం దారుణంగా ఉండటంతో ఆగ్రహానికి గురైన యువతి సమయస్పూర్తితో స్పందించి బస్సులోనే అతడిపై తిరగబడి దేహశుద్ది చేసింది.

Advertisement

Also read: సారొస్తారు..! జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తారు…అవసరమైతేనే..!

పోలసులకు ఫిర్యాదు..

దీంతో అక్కడ యువతి కొడుతూ కేకలు వేయడంతో బస్సులోని ప్రయాణికులు ఓక్కసారిగా అప్రమత్తం అయ్యారు. అది గమనించిన బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును పక్కకు ఆపి తగిన రీతిలో బుద్ది చెప్పి సమీపంలోని పోలీసులకు ఆకతాయిని అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Also read: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×