E-Paper
Advertisement

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి బాబూ.. సైకిల్‌తో బట్టలు వాష్ చేసిన మహిళ

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి బాబూ.. సైకిల్‌తో బట్టలు వాష్ చేసిన మహిళ
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ఇంట్లో ఉండే మహిళలు కూడా చేసే కొన్ని పనులు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంట్లో చేసే పనుల నుంచి మొదలుకుని ప్రపంచంలో జరిగే ప్రతీ పని గురించి నెట్టింట తెగ చర్చలు జరుగుతుంటాయి. ఇలాంటి వీడియోలు సాధారణమే అయినా కూడా చేసే విధానాన్ని బట్టి అందరినీ ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్లో ఓ మహిళ బట్టలు ఉతికే విధానానికి సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.

సాధారణంగా ఇంట్లో చేసే పనులు అందరికీ తెలిసిందే. బట్టలు ఉతకడం, గిన్నెలు కడగడం, ఇళ్లు తుడవడం వంటి పనులు చేస్తుంటారు. ఇవన్నీ సాధారణంగా ప్రతీ ఇంట్లో అయితే చేతులతో చేస్తుంటారు. అయితే సోషల్ మీడియా హవా పెరుగుతున్న ఈ తరుణంలో ఇంట్లో చేసే చిన్నచిన్న పనులను కూడా వినూత్నంగా చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అసలు ఇలాంటి పనులను ఇలా కూడా చెయోచ్చా అనే విధంగా అందరినీ ఆలోచింపజేస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ సైకిల్ తో బట్టలు ఉతకడం చేసింది. పిల్లాడి సైకిల్ తో బట్టలు ఉతుకుతూ ఓ వీడియోను చేసింది. ఓ టబ్ లో వాటర్ తీసుకుని అందులో బట్టలు వేసి నానబెట్టి దానిని సైకిల్ తో వాష్ చేసింది. ఇలా చేస్తూ ఓ వీడియోను చిత్రికరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు కూడా వినూత్నంగా స్పందిస్తున్నారు. అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయండి అని కామెంట్ చేస్తున్నారు. కేవలం 12 సెకన్లలో సైకిల్ తో బట్టలను వాష్ చేయడం అంటే నిజంగా టాలెంట్ అనే చెప్పాలని అంటున్నారు.

 

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×