BigTV English

Scooty Girl Video: అయ్యయ్యో.. ఏంటి అమ్మాయ్ అలా పడిపోయావ్.. నీ బండిని ఎవరు తాకలేదుగా

Scooty Girl Video: అయ్యయ్యో.. ఏంటి అమ్మాయ్ అలా పడిపోయావ్.. నీ బండిని ఎవరు తాకలేదుగా

Scooty Girl Video: అమ్మాయిలకు స్కూటీ నడపాలనేది ఓ కళ. స్కూటీ నడుపుతూ ఎంచక్కా కాలేజీలు, ఆఫీసులు వెళ్లాలని అనుకుంటారు. అయితే కొంతమందికి స్కూటీ నడపాలి అని ఎంత ఆశ ఉన్నా కూడా వారు నడపలేకపోతుంటారు. దీనికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి. స్కూటీలు నడుపుతూ కిందపడిపోవడం, మొదటి సారి స్కూటీ పట్టుకుని ఒక్కసారిగా పక్క వారిని ఢీ కొట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతున్నా కూడా ఎప్పుడూ ఏదో ఒక వీడియో నెట్టింట చక్కర్లుకొడుతున్నాయి.


కొన్నిసార్లు ఆగి ఉన్న బండ్లను కూడా ఢీ కొట్టిన తరహా వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు చూసిన సమయంలో అమ్మాయిలు స్కూటీలు నడపుతున్నారంటే చాలా మంది భయపడుతుంటారు. వారి బండి ఎక్కాలన్నా, లేక వారి బండి వెనుక వెళ్లాలన్నా కూడా ఆలోచిస్తుంటారు. కనీసం వారి స్కూటీని కూడా టచ్ చేయకపోయినా కిందపడిపోతుంటారు. ఈ తరుణంలో వారితో తగాదానికి కూడా దిగుతుంటారు.

తాజాగా ఈ తరహాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి స్కూటీపై వెళుతుంది. ఈ తరుణంలో స్కూటీపై వెళుతూ ఒక్కసారిగా సిగ్నల్ వద్ద ఆగేందుకు ప్రయత్నించింది. దీంతో బ్రేక్ వేసిన క్షణంలోనే ఒక్కసారిగా కింద పడిపోయింది. పక్కనే ఉన్న మురికి కాలువలో కింద పడిపోవడంతో గాయాలపాలైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×