BigTV English

Viral Video: మీ డ్యాన్సు చూస్తే ఎవరైనా నవ్వాల్సిందే బ్రో..

Viral Video: మీ డ్యాన్సు చూస్తే ఎవరైనా నవ్వాల్సిందే బ్రో..

Viral Video: సోషల్ మీడియో అంటే ఓ ఎంటర్ టైన్మెంట్ అడ్డా అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రపంచలో జరిగే ప్రతీ విషయాలకు సంబంధించిన ఎన్నో ఘటనలు వెలుగుచూస్తూనే ఉంటాయి. అందులో ముఖ్యంగా సినీ తారలు, వారి పాటలు, డ్యాన్సులకు సంబంధించిన వీడియోలు అయితే తెగ వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఆ పాటలకు చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలివాళ్ల వరకు డ్యాన్స్ లు వేస్తూ ఉంటాయి. ఇలా చేసే వీడియోల్లో కొన్ని వారి టాలెంట్ చూపిస్తుంటే మరి కొన్ని వీడియోలు మాత్రం ఫన్నీగా ఉంటాయి. కొంత మందికి డ్యాన్స్ రాకపోయినా కూడా ప్రయత్నించాలని చేసే పనులు నవ్విస్తుంటాయి. మరికొన్ని సార్లు డ్యాన్స్ వచ్చినా కూడా సందర్భాన్ని బట్టి ఆటోమెటిక్ గా నవ్వించేస్తుంటాయి. అయితే తాజాగా ఓ వీడియో అందరికి నవ్వు తెప్పిస్తుంది.


ఓ కాలేజీ ఫంక్షన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీనియర్లు, జూనియర్లకు సంబంధించిన ఓ ప్రోగ్రాంలో జరిగిన సన్నివేశం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ ఘటన అక్కడ ఉన్న వారితో పాటు వీడియో చూసే వారికి కూడా నవ్వు తెప్పిస్తుంది. అయితే ఓ కాలేజీ ఫంక్షన్లో సీనియర్లు. జూనియర్లు కలిసి పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఓ సీనియర్, జూనియర్ కలిసి స్టెప్పులేయాలని ప్రయత్నించారు. దీంతో సీనియర్ కుర్రాడు, జూనియర్ అమ్మాయితో కలిసి మంచి రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ చేయాలని అనుకున్నాడు. కానీ చివరకు నవ్వులపాలయ్యాడు.

ప్రోగ్రాంలో భాగంగా సీనియర్, జూనియర్ తో కలిసి చిన్నగా డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో ముందుగా పాటలో మ్యూజిక్ వచ్చింది. మ్యూజిక్ కి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా పాట విని షాక్ అయ్యారు. రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేద్దామని కలలు కంటే పాట అర్థం కావడంతో వెంటనే సీనియర్ కుర్రాడు అక్కడి నుండి పరుగులు తీశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా తెగ నవ్వేసుకున్నారు. ఇలా జరిగిన సన్నివేశాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ తెగ నవ్వేసుకుంటున్నారు.


 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by 𝐒𝐀𝐍𝐈𝐘𝐀 𝐑𝐀𝐈𝐓𝐇𝐖𝐀𝐍 (@_leo.sr._)

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×