E-Paper
Advertisement

Viral Video: మొసలితోనే ఆటలాడాడు.. చివరకు ఏం జరిగిందో అస్సలు ఊహించలేరు..

Viral Video: మొసలితోనే ఆటలాడాడు.. చివరకు ఏం జరిగిందో అస్సలు ఊహించలేరు..
Advertisement

Viral Video: తరచూ కొంత మంది భయం కూడా లేకుండా ప్రమాదకరమైన జంతువులతో కలిసి విన్యాసాలు చేస్తుంటారు. చాలా సార్లు సినిమాల్లోనే సాహసాలు, విన్యాసాలకు సంబంధించిన దృశ్యాలు చూస్తుంటాం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది విన్యాసాలు చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. కొంత మంది సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చేస్తే మరికొంత మంది మాత్రం నిజంగానే సాహసాలు చేసి డబ్బులు సంపాదించడం వంటి పనులు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా మొసలులు అంటేనే చాలా మంది హడలిపోతుంటారు. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా మొసలితోనే పరిహాసాలు ఆడాడు. మొసలిని దూరం నుంచి చూడాలంటేనే చాలా దైర్యం ఉండాలి. దాన్ని చూస్తేనే భయంకరమైన రూపంతో మనుషుల ప్రాణాలు తీసేందుకు సిద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా నదులు, సరస్సులు, సముద్రాల్లో ఉండే ఈ మొసలులు నిద్రపోతున్నట్లు నటించి తోటి జంతువుల ప్రాణాలు తీసి ఆహారంగా తినేస్తుంటాయి. అయితే అలాంటి మొసలితోనే ఓ వ్యక్తి సాహసాలు చేశాడు.

Advertisement

మొసలిని పట్టుకుని అందరి ముందు ప్రదర్శన చేయాలని అనుకున్నాడు. ఈ తరుణంలో మొసలి నోరు పట్టుకున్నాడు. ఈ తరుణంలో దాని నోరును రెండు చేతులతో తెరిచి దాని నోట్లో తల పెట్టాడు. దీంతో ఒక్కసారిగా అప్పటి వరకు ఏమి చేయకుండా ఉన్న మొసలి ఒక్కసారిగా వ్యక్తి తల లోపల పెట్టగానే గట్టిగా పట్టేసింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న వారు వచ్చి అతడిని విడిపించాలని ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×