BigTV English

Bride Groom Video: డ్యాన్స్ అంటే అంత పిచ్చా బ్రో.. పెళ్లి కూతురిని కూడా పట్టించుకోకుండా వెళ్లావ్..

Bride Groom Video: డ్యాన్స్ అంటే అంత పిచ్చా బ్రో.. పెళ్లి కూతురిని కూడా పట్టించుకోకుండా వెళ్లావ్..

Bride Groom Video: డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఇష్టం అంటే చిన్న మాటే అనిపిస్తుంది కొంతమందికి. ప్రస్తుత కాలంలో అయితే చిన్న పిల్లల నుండి మొదలుకుని ముసలి వాళ్ల వరకు డ్యాన్స్‌లు వేసేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లి భరాత్‌లకు సంబంధించిన డ్యాన్స్‌ల వీడియో తరచూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంటాయి. పెళ్లిళ్లలో వధువరుల డ్యాన్స్ లు కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. వినూత్న రీతిలో బంధువువు స్నేహితులతో కలిసి డ్యాన్స్ లు చేసే వీడియోలు అందరినీ ఆకర్షిస్తుంటాయి.


తాజాగా ఓ పెళ్లి భరాత్ కు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఇద్దరిని ఊరేగింపుగా వరుడి ఇంటికి తీసుకుని వెళ్తుండగా.. మధ్య దారిలో భరాత్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ పై కూర్చున్న వధువరులు డ్యాన్స్ చేస్తున్న వారిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా వరుడు తన స్నేహితుడు చేస్తున్న డ్యాన్స చూసి ఉన్నట్టుండి డ్యాన్స్ చేసేందుకు పరుగులు తీశాడు.

ఏకంగా ట్రాక్టర్ పై ఉన్న వరుడు ఒక్కసారిగా కిందకు దూకేశాడు. తన మెడలో ఉన్న పూలమాలను, చేతిలో బొకేను తీసి పెళ్లికూతురు చేతిలో పెట్టేసి ఒక్కసారిగా కిందకు దూకాడు. దూకి స్నేహితుడి దగ్గరకు పరుగులు తీసి తనతో కలిసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో వధువు కూడా ఆనందంగా ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×