E-Paper
Advertisement

Viral Video: పూజ కోసం కర్రను తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు.. కర్రకు వైర్ తగిలి కుప్పకూలాడు

Viral Video: పూజ కోసం కర్రను తీసుకుని ఇంట్లోకి వెళ్లాడు.. కర్రకు వైర్ తగిలి కుప్పకూలాడు
Advertisement

Viral Video: ప్రమాదాలు ఎప్పుడూ ఏ రూపంలో వస్తున్నాయో కూడా అర్థం కావడం లేదు. అప్పటి వరకు సంతోషంగా ఉండే మనుషులు ఒక్కసారిగా ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా కరోనా సమయం తరువాత చాలా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఇలాంటిదే ఓ ప్రమాదకర ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి అప్పటి వరకు బాగానే ఉండి ఒక్కసారిగా కరెంట్ షాక్‌తో కుప్పకూలిపోయిన ఘటన ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఇంట్లో పూజ కోసం ఏకంగా ఓ పొడవున్న కర్రను తీసుకుని వెళ్లాడు. ఈ తరుణంలో ఆ కర్ర కరెంటు వైరుకు తగిలి ఒక్కసారిగా షాక్ కొట్టి కుప్పకూలాడు. మృతుడి పేరు దేవేంద్ర(35)గా గుర్తించారు. జసోదా నంగర్ కు చెందిన సువేంద్ర సింగ్ ఇంట్లో మంగళవారం ఓ పూజా కార్యక్రమం జరిగింది. ఈ రతుణంలో చందోన్ గ్రామానికి చెందిన దేవేంద్ర ఈ పూజా కార్యక్రమం కోసం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ తరుణంలో పూజా కార్యక్రమంలో భాగంగా ఓ పొడవాటి కర్రను తీసుకుని వెళ్లాడు. దీంతో ఆ కర్రను ఇంట్లోకి తీసుకుని వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇంటి బయట ఉన్న కరెంటు వైరుకు తగిలి షాక్ వచ్చింది. దీంతో అక్కడికి అక్కడే మృతి చెందాడు. అయితే ముందుగా అతడి మరణం చూసి గుండెపోటు అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ చూడగా అక్కడే ఉన్న కరెంటు వైర్ తగిలి షాక్ వచ్చింది.

Advertisement

అయితే కరెంటు షాక్ తగిలిన వెంటనే చికిత్స నిమిత్తం దేవేంద్రను ఆసుపత్రికి తరలించారు. కానీ అసలు ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×