E-Paper
Advertisement

Viral Video: ఫ్రిడ్జిలో దూరిన కుక్క.. వీడియో చూస్తే షాక్ అవుతారు

Viral Video: ఫ్రిడ్జిలో దూరిన కుక్క.. వీడియో చూస్తే షాక్ అవుతారు
Advertisement

Viral Video: వేసవి కాలం ముగిసినా కూడా పలు చోట్ల ఎండ తీవ్రత మాత్రం అస్సలు తగ్గడం లేదు. పలు చోట్ల వర్షాలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. వేసవికాలంలో గరిష్టంగా 47 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వర్షాకాలం మొదలైనా కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది. దీంతో జనాలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పలు చోట్ల సాధారణ వర్షాపాతం కూడా దీనికి కారణం అవుతుంది. అయితే ఈ వేడికి మనుషులే కాదు జంతువులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నాయి.

వేసవి తాపానికి వేడిని తట్టుకోవలేక చల్లదనాన్ని కోరుకుంటున్నాయి. దీంతో చెట్ల నీడకు బ్రతికే జంతువులు ఏదోలా జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే సాధారణంగా ఇళ్లలో పెంచుకునే పెంపుడు జంతువులు ఎండ వేడిమి తట్టుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఈ తరుణంలో చల్లటి ప్రదేశాన్ని కోరుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ పెంపుడు కుక్క చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంట్లోని పెంపుడు కుక్క ఏకంగా ఎండ తీవ్రతను తట్టుకోలేక ఫ్రిడ్జిలో దూరింది.

Advertisement

దీంతో యజమాని కుక్క ఎక్కడ ఉందో అని ఇళ్లంతా వెతికింది. ఈ తరుణంలో ఒక్కసారిగా ఫ్రిడ్జి డోర్ తీసి చూడగా కుక్క ఫ్రిడ్జి లోపల కూర్చుని సేద తీరుతుంది. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది. కుక్కలు కూడా ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×