BigTV English

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?

Suicide : అదృశ్యమైన యువకుడు చెరువులో శవమైతేలాడు.. అసలేం జరిగింది?
Andhra news updates

Chittoor latest news(Andhra news updates) :

రెండు రోజులుగా కనపడని ఓ యువకుడు చెరువులో పడి శవమైతేలాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలంలో కలకలం రేపింది. బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన గోపి (17) ఓ హోటల్ యజమాని నాగభూషణం కుమారుడు.


రెండు రోజుల క్రితం గోపి అదృశ్యమైయ్యాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండు రోజుల తర్వాత కడపనతం చెరువులో గోపి శవమైతేలాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడ చేరుకున్నారు. గోపి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడికి మతిస్థిమితం సరిగా లేదని అంటున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.


Tags

Related News

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Big Stories

×