E-Paper
Advertisement

Siddharth: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న సిద్ధార్థ్.. ఫొటోతో క్లారిటీ..!

Siddharth: ఆ హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న సిద్ధార్థ్.. ఫొటోతో క్లారిటీ..!
Advertisement
Siddharth latest news

Siddharth latest news(Tollywood news in telugu):

సెలబ్రెటీలకు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అయితే అలాంటిదే తాజాగా ఓ హీరో, హీరోయిన్‌కి సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ నూస్ ఎప్పటినుంచో వైరల్ అవుతున్నా.. ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది. అయితే అందుకు కారణం కూడా ఒకటుందండోయ్..

తెలుగు, తమిళ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో సిద్ధార్థ్. అతడు గత కొన్నేళ్లుగా హీరోయిన్ అతిది రావ్ హైదరీతో డేటింగ్‌లో ఉన్నట్లు పలు రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ వార్తలు రావడానికి కూడా బలమైన కారణం ఉంది. వీరిద్దరూ చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ.. ఎయిర్పోర్ట్, హూటల్స్, మ్యారేజ్ ఫంక్షన్స్‌లలో కనిపించడంతోపాటు అప్పుడప్పుడు ఒకరి ఇంట్లో ఒకరు దర్శనిమిస్తుండటంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. అంతేకాదు.. పలు రకాల సినిమా ఈవెంట్లకి కూడా కలిసి వెళ్ళేవారు. కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు.

Advertisement

అయితే ఈ విషయంపై ఈ జంట ఎప్పుడూ ఓపెన్ కాలేదు. అయినా వీరిద్దరూ మీడియాకు చిక్కినప్పుడల్లా.. వార్తల్లో బాగా ట్రెండ్ అవుతుంటారు. తాజాగా అలాంటిదే సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరూ కలిసి విదేశాలలో ఎంజాయ్ చేశారు. అక్కడ చాలా క్లోజ్‌గా దిగిన ఒక ఫొటోని షేర్ చేసివార్తల్లో నిలిచారు.

దీంతో వీరిద్దరూ అధికారికంగా రిలేషన్‌లో ఉన్నారంటూ త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారంటూ పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. సిద్దార్థ్ కూడా ఈమెను వివాహం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టం చూపుతున్నారని టాక్. అయితే మరి వీరు పెళ్లి చేసుకుంటారా? లేక డేటింగ్‌లోనే ఉంటారా అనే అనుమానం కూడా అందరిలోనూ కలుగుతుంది. కాగా ‘మహాసముద్రం’ సినిమా ద్వారా వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×