E-Paper
Advertisement

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు

Ananthapur: ఐడీబీఐ బ్యాంకులో రూ.46 లక్షల చోరి .. 12 గంటల్లో చేధించిన పోలీసులు
Advertisement

Ananthapur: అనంతపురం ఐడీబీఐ బ్యాంకుల చోరి కేసు పోలీసులు చేధించారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు. చోరి కేసును 12 గంటల్లోనే చేధించామని తెలిపారు.

దోపిడి కి పాల్పడిన సీఎంఎస్ ఏజెంట్ తోపాటు అతని స్నేహితులను అరెస్ట్ చేసామని ఎస్పీ తెలిపారు. నిందితులు వద్ద నుంచి రూ.46 లక్షలు, 2 బైక్ లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును చేధించేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

Advertisement

రూ. 46 లక్షలు చోరికి గురయ్యాయని ఐడీబీఐ బ్యాంకు అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కేవలం 12 గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు.

Tags

Related News

బద్వేల్ లో స్కూటీ రగడ.. పక్కా ప్లాన్‌తో అన్నదమ్ములపై కత్తితో దాడి!

సహజీవనంలో కొత్త ట్విస్ట్.. ప్రియుడిపై యాసిడ్ పోసిన ప్రియురాలు, విజయనగరం జిల్లాలో ఘటన

జగన్ ప్రామిస్.. ఫుల్‌జోష్‌లో తమ్మినేని, స్టేట్ నుంచి కేంద్రానికి షిప్ట్!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం సంకేతాలు.. ఏపీకి భారీ వర్ష సూచన

బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

విజయనగరం జిల్లాలో విషాధం.. భర్త అంత్యక్రియలకు డబ్బుల్లేక భార్య కన్నీటిరోదన!

క్రెడిట్ కొట్టేస్తున్న చంద్రబాబు.. ఎస్వీ మ్యూజియం అసలు నిజాలివే! – భూమన కరుణాకర్ రెడ్డి

నడిరోడ్డుపై కుప్పగా నోట్ల కట్టలు.. అసలు ఏం జరిగింది? విశాఖ సిటీలో ఘటన

Big Stories

Advertisement
×