E-Paper
Advertisement

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఆ అంశాలే ఎజెండా..!
Advertisement

AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాకులో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఆగస్టులో అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలు, మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేబినెట్ భేటీలో మంత్రులతో సీఎం జగన్ చర్చించనున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఖరీఫ్ సీజన్ లో చేపట్టాల్సిన చర్యలు.. పెరుగుతున్న ధరలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వాటితోపాటుగా అర్చకులకు గౌరవ వేతనం పెంపు, దేవాదాలయాల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపునకు మంత్రి మండలి ఆమోదం తెలపుతుందని తెలుస్తోంది. సీఎం ఢిల్లీ టూర్ పై కూడా ఈ కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×