BigTV English

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : ఓటు కోసం మంత్రి విడదల రజిని దరఖాస్తు .. టీడీపీ నేతల అభ్యంతరం..

vidadala rajini : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కు దరఖాస్తు కోసం విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో ఓ ఖాళీ స్థలం చిరునామాతో రజని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.


గుంటూరులో మంత్రి రజినికి ఓటు హక్కు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రజిని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ ఆమెను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×