E-Paper
Advertisement

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..

Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సీట్ల సర్దుబాటుపై చర్చ..
Advertisement

Chandrababu Naidu : ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను చంద్రబాబు విందుకు ఆహ్వానించారు. టీడీపీ, జనసేనలో చేరుతున్న వైసీపీ నేతల గురించి చర్చిస్తున్నారని తెలుస్తోంది.

వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో చేరినవారికి సీట్ల కేటాయింపుపైనా బాబు, పవన్ సమాలోచనలు చేస్తున్నారని సమాచారం. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఇరువురు ఓ స్పష్టతకు వస్తారని సమాచారం. నారా లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

Advertisement

ఆదివారం మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోల ప్రతులను ఆ మంటల్లో వేయనున్నారు.

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×