BigTV English

Mallu Ravi Complaint : డిప్యూటీ సీఎంపై కేసు.. కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఫిర్యాదు..

Mallu Ravi Complaint : డిప్యూటీ సీఎంపై కేసు.. కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఫిర్యాదు..

Mallu Ravi Complaint : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియాగాంధీపై నారాయణస్వామి అనుచిత వ్యాఖ్యలు చేశారని బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నారాయణస్వామి వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టారు.


నారాయణస్వామి మాట్లాడిన వీడియో ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని పోలీసులు నిర్ధరించారు. ఆయనపై 504, 505(2), r/w 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వివరాలను బేగంబజార్ సీఐ శంకర్ వెల్లడించారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×