BigTV English

Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’

Chandrababu : వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో “రా. కదలి రా” కార్యక్రమం‌లో చంద్రబాబు పాల్గోన్నారు. అనర్హులకు, రాక్షసులకు జగన్ అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం అయిందన్నారు. టీడీపీ పెట్టే సభలకు వచ్చే జన సునామిని చూసి తాడేపల్లిలో ఉన్న పిల్లి వణుకుతుందన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నమన్నారు . జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వం‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు.

Chandrababu : ‘పేదలకు శాపంగా వైసీపీ ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశం చేశారు’
AP Politics

Chandrababu Latest News(AP politics):

వైసీపీ పాలన పేదలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్‌పై విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో “రా. కదలి రా” కార్యక్రమం‌లో చంద్రబాబు పాల్గొన్నారు. అనర్హులకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు.


నంద్యాల జిల్లా ప్రజల జోరుకు వైసీపీ ప్రభుత్వం పతనం ఖాయం అయిందన్నారు. టీడీపీ పెట్టే సభలకు వచ్చే జన సునామిని చూసి తాడేపల్లిలో ఉన్న పిల్లి వణుకుతుందన్నారు. నంద్యాల జిల్లాలో అన్ని సీట్లు గెలవబోతున్నమన్నారు . శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా అని, బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వలకొండ ప్రాంతం ఇక్కడే ఉందని గుర్తు చేశారు. జగన్ పాలనలో ఆంధ్రరాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని వైసీపీ ప్రభుత్వం‌పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని ఆరోపించారు.

ప్రజలు జీవితాలతో జగన్ ప్రభుత్వం ఆడుకుంటుందని చంద్రబాబు నాయుడు అగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనకు పరిశ్రమలు మూసివేసే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు ఆరోపించారు. మన పొలాల్లో జగన్ బొమ్మలేంటి? అని ప్రశ్నించారు. ప్రజలకు ఏమి చేశారని వైసీసీ యాత్రలు చేపట్టిందని ప్రశ్నించారు. కర్నూల్ జిల్లాకు పరిశ్రమలు తెచ్చిన ఘనత టీడీపీకే చెందుతుందని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×