E-Paper
Advertisement

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..

Covid Death : పుట్టపర్తిలో కరోనా కలకలం.. యూకేకు చెందిన వ్యక్తి మృతి..
Advertisement

Covid Death : ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో కరోనా కలకలం రేగింది. సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో యూకే కు చెందిన భాస్కర్ జోషి కరోనాతో మృతి చెందారు. అనారోగ్య కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా అని తేలింది. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.

మృతునికి పిల్లలు లేరు. భార్య మాత్రమే ఉంది. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులతోపాటు లండన్ ఎంబసీకి టౌన్ పోలీసులు మెసేజ్ ద్వారా తెలియజేశారు. దేశ విదేశీ భక్తులతో నిత్యం రద్దీగా ఉండే పుట్టపర్తిలో ఈ ఏడాది తొలి కరోనా కేసు నమోదు కావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×