BigTV English

Liberia: పెట్రోల్ కోసం కక్కుర్తి .. ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: లైబీరియాలో టొటొటా పట్టణంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో 40 మంది పౌరులు మృతి చెందారు. పెట్రోల్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురి అయింది. ట్యాంకర్ నుండి పెట్రోల్ భారీగా లీక్ అవ్వడంతో స్థానికులు ఒక్క సారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నేలపాలవుతున్న పెట్రోల్ ను పట్టకునేందుకు ప్రజలు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.చాలా మంది ఇంట్లోని బకెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే అనుకోకుండా నిప్పు అంటుకుని ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది.

Liberia:  పెట్రోల్ కోసం కక్కుర్తి ..  ట్యాంకర్ పేలి 40 మంది దుర్మరణం..

Liberia: లైబీరియాలో టొటొటా పట్టణంలో ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలింది. ఈ ఘోర ప్రమాదంలో 40 మంది పౌరులు మృతి చెందారు. పెట్రోల్ ట్యాంకర్‌ ప్రమాదానికి గురి అయింది. ట్యాంకర్ నుంచి పెట్రోల్ భారీగా లీక్ అవ్వడంతో స్థానికులు ఒక్క సారిగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నేలపాలవుతున్న పెట్రోల్ ను పట్టకునేందుకు ప్రజలు అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇంట్లోని బకెట్లు, తీసుకొచ్చి పెట్రోల్ పట్టుకునే ప్రయత్నించారు. ఇంతలోనే అనుకోకుండా నిప్పు అంటుకుని ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది.


దీంతో పెట్రోల్ కోసం ఎగబడిన జనంలో 40 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 88 మందికి గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో చాలా మంది గాయపడ్డినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరుగుతుండగా స్థానికల్లో ఒకరు వీడియో తీశారు. ఈ ప్రమాదానికి సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×