E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు ఈసీ నోటీసులు.. 48 గంటల్లో వివరణ ఇవ్వాలి..!
Advertisement
Ec Notices To Pawan Kalyan
Ec Notices To Pawan Kalyan

EC Notices To Pawan Kalyan: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన విమర్శలకు గాను ఈసీ నోటీసులు జారీ చేసింది.

సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే అనకాపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను గానూ వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ జగన్ ఓ స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ విమర్శలు గుప్పించారు.

Advertisement

దీంతో ఏప్రిల్ 8వ తేదీన ఎలక్షన్ కమిషన్ కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ జగన్ పై వ్యాఖ్యలు చేశారంటూ విష్ణు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీని కోరారు.

Also Read: నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు: పవన్ కళ్యాణ్

Advertisement

వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు ఎలక్షన్ కమిషన్ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన 48 గంటల్లో జగన్ పై చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పవన్ కు ఈసీ నోటీసులు జారీ చేయడంపై రాజకీయంగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×