E-Paper
Advertisement

Janasena : టార్గెట్ ద్వారంపూడి.. కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..

Janasena : టార్గెట్ ద్వారంపూడి.. కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..
Advertisement

JanaSena : కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బిజీబిజీగా గడుపుతున్నారు. కాకినాడ నగరంలోని డివిజన్ల వారీగా కార్యకర్తలతో పవన్‌ సమావేశమవుతున్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ను ఓడించే దిశగా పవన్‌ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా డివిజన్లవారీగా సమీక్షలు చేసి క్షేత్రస్థాయిలో సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.

సర్పవరం బహిరంగసభలో ద్వారంపూడిని ఓడిస్తానని పవన్‌ కల్యాణ్‌ శపథం చేశారు. అతన్ని ఓడించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ సవాల్‌ విసిరారు. ఇవాళ సుమారు 15 డివిజన్లకు చెందిన నాయకులతో పవన్‌ పూర్తిస్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే నిన్న.. 15 డివిజన్లకు చెందిన జనసేన కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు.

Advertisement

ఒక డివిజన్ లో వివిధ వర్గాలకు సంబంధించిన సుమారు 20 మందితో స్వయంగా పవన్ మాట్లాడుతున్నారు. వార్డుల్లో సమస్యలు ఏంటి? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే విషయాలపై వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాకినాడ మీటింగ్ తర్వాత.. తూర్పుగోదావరి జిల్లా జనసేన ఇన్చార్జిలతో పవన్ సమావేశం అవుతారు.

Related News

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

మూడురోజులుగా కుమ్మేస్తున్న వర్షాలు.. ఉప్పొంగుతున్న జలపాతాలు, పర్యాటకులకు నో ఎంట్రీ

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్న వర్షాలు, తెల్లవారుజామున హైదరాబాద్‌లో భారీ వర్షం

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

Big Stories

Advertisement
×