E-Paper
Advertisement

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..

Janasena : ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Janasena : జనసేనలోకి జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్..
Advertisement

Janasena : పవన్ కల్యాణ్ అభిమాని జానీ మాస్టర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇటు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలలో కూడా కొంతకాలం క్రితం జరిగిన ప్రచారం ఇప్పుడు నిజమైంది. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ ,ప్రముఖ సినీ నటుడు పృధ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు.

బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌ కల్యాణ్‌ స్వయంగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్‌, పృధ్వీరాజ్ ల చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. వారు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా.. లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

వైసీపీకి బిగ్ షాక్.. చిన్న శ్రీను రాజీనామా వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

డీఎస్సీపై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ధ్వజం!

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×