BigTV English
Advertisement

Gorantla Butchaiah : టచ్ లో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్..

Gorantla Butchaiah : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు.

Gorantla Butchaiah : టచ్ లో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన కామెంట్స్..
This image has an empty alt attribute; its file name is 6c1b3d4b67b87271c3dec4ab370b0a14.jpg

Gorantla Butchaiah : రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమను కోరుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. అభ్యర్థిని నిలబెడితే ఓటేసి గెలిపిస్తామని 50 మంది ఎమ్మెల్యేలు సంప్రదిస్తున్నారని చెప్పారు. అమరావతిలో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడారు.

సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని బుచ్చయ్య చౌదరి అన్నారు. అందుకే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఇప్పుడు ఆమోదింపజేశారన్నారు. రాష్ట్రం బాగుండాలనే చాలా మంది టీడీపీలో చేరుతున్నారన్నారు. అంబేడ్కర్‌ విగ్రహం పేరుతో దోపిడీ చేశారన్నారు. జగన్‌ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకోవడం జగన్ కు అలవాటైపోయిందని విమర్శించారు.

Tags

Related News

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

Big Stories

×