E-Paper
Advertisement

Municipal Employees Strike : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు..

Municipal Employees Strike : ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. బుధవారం సాయంత్రం కార్మిక సంఘాలతో మంత్రి వర్గం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత రెండు వారాల నుంచిమున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మికులు తెలిపారు. రేపటి నుండి మున్సిపల్ కార్మికులు యధావిధిగా విధులకు హాజరు కానున్నారని మున్సిపల్ యజమాన్యం సంఘం తెలిపింది.

Municipal Employees Strike : ప్రభుత్వంతో చర్చలు సఫలం.. సమ్మె విరమించిన  మున్సిపల్ కార్మికులు..
Advertisement

Municipal Employees Strike : ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. బుధవారం సాయంత్రం కార్మిక సంఘాలతో మంత్రి వర్గం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో గత రెండు వారాల నుంచి చేస్తున్న సమ్మె విరమిస్తున్నట్లు మున్సిపల్ కార్మికులు తెలిపారు. రేపటి నుండి మున్సిపల్ కార్మికులు యధావిధిగా విధులకు హాజరు కానున్నారని మున్సిపల్ కార్మికుల సంఘం తెలిపింది.

గతంలో ఒకసారి మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే కొన్ని విషయాలపై సృష్టత రాలేదు. దీంతో మరోసారి ప్రభుత్వం‌తో మున్సిపల్ కార్మిక సంఘాలు చర్చలు జరిపారు. తాజాగా జరిగిన చర్చలు సఫలం అవ్వడంతో కార్మికులు సమ్మె విరమించారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×