E-Paper
Advertisement

Nara Chandra babu : కనిగిరిలో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..

Nara Chandra babu : కనిగిరిలో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..
Advertisement

Nara Chandra babu : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏడాదిగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం హెలికాప్టర్‌లో చంద్రబాబు హైదరాబాద్‌కు వెళ్లారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×