E-Paper
Advertisement

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
Advertisement

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘గుంటూరు కారం’ మూవీ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీకి రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ సంక్రాంతికి రిలీజ్ అయిన మహేశ్ బాబు అన్ని సినిమాల కంటే గుంటూరు కారం చిత్రం అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.

Advertisement

ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు:

నైజాం – 42 కోట్లు,
సీడెడ్ – 14 కోట్లు,
ఉత్తరాంధ్ర- 14.5 కోట్లు,
తూర్పు గోదావరి- 8.8 కోట్లు,
గుంటూరు – 7.8 కోట్లు,
పశ్చిమ గోదావరి – 6.5 కోట్లు,
కృష్ణా – 6.5 కోట్లు,
నెల్లూరు – 4 కోట్లు,
మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 104.1 కోట్ల వరకు ఈ మూవీ బిజినెస్ జరిగింది.

Advertisement

ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 9.5 కోట్లు, ఓవర్సీస్ రూ.21 కోట్లకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. ఇక అన్ని ఏరియాల్లో కలిపి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే రూ.134.6 కోట్లు. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.135 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంటుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×