E-Paper
Advertisement

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం

Nellore Crimes : నెల్లూరులో ఘోరం.. వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవదహనం
Advertisement

Nellore Crimes : నెల్లూరు జిల్లా సీతారామాపురంలో దారుణం జరిగింది. మోడల్ స్కూల్ సమీపంలో ఓ వ్యక్తిని పెట్రోల్ పోసి, నింపంటించి కిరాతకంగా చంపారు. ద్విచక్ర వాహనంతో సహ వ్యక్తిని తగలబెట్టారు. ఘటన స్థలాన్ని ఉదయగిరి పోలీసులు పరిశీలించారు. మృతుడు సుబ్బారావుగా గుర్తించారు. హత్యకు వివాహేతర సంబంధం కారణం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అటు.. హంతకురాలు… పొరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌లో మహిళ లొంగిపోయినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు

Tags

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×