E-Paper
Advertisement

CI Satish: భూ వివాదం.. సీఐపై సస్పెన్షన్ వేటు..

CI Satish: భూ వివాదం.. సీఐపై సస్పెన్షన్ వేటు..
Advertisement
Latest news in andhra pradesh

CI Satish news(Latest news in Andhra Pradesh):

పహాడీ షరీఫ్ సీఐ సతీష్ పై సస్పెన్షన్ వేటు పడింది. సివిల్ వివాదంలో ఓవర్గానికి అనుకూలంగా వ్యవహరించడంతో రాచకొండ సీపీ సుదీర్ బాబు సస్పెండ్ చేశారు.

Advertisement

తుక్కుగూడలో రెండు ఎకరాల భూ వివాదంలో సీఐ సతీష్ తలదూర్చాడు. కొన్నేళ్లుగా ఆ భూమిలో వ్యవసాయం చేస్తూ.. పంట పండిస్తున్నారు. అయితే.. రెండు నెలల క్రితం కొత్తవ్యక్తులు దొంగ పత్రాలు తయారు చేసి పొజిషన్‌లోకి రావడానికి ప్రయత్నించారు. దీంతో బాధితులు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ.. సీఐ సతీష్ మాత్రం కొత్తగా వచ్చిన వ్యక్తులకు అనుకూలంగా వ్యవరించాడు.

కొత్తగా వచ్చిన వ్యక్తులు ప్రహరీ గోడను కూల్చివేస్తే.. వారికి సపోర్ట్ చేశాడు. దీంతో బాధితులు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన కమిషనర్ సుధీర్ బాబు సీఐ సతీష్‌ తప్పుచేశాడని తేల్చారు. ఈ తర్వాత సీఐని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×