E-Paper
Advertisement

Janhvi Kapoor: నా బాడీలో అందరూ ఆ పార్ట్‌నే ఎక్కువగా చూస్తారు..

Janhvi Kapoor: నా బాడీలో అందరూ ఆ పార్ట్‌నే ఎక్కువగా చూస్తారు..

Janhvi Kapoor: బాలీవుడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించిన ‘కాఫీ విత్ కరణ్’ రియాలిటీ షో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్‌ని జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఈ షోకి వచ్చిన సెలబ్రెటీలతో కరణ్ సందడి చేస్తున్నారు. వారి పర్సనల్ లైఫ్.. ఇతర విషయాలు తెలుసుకుంటున్నారు.

తాజాగా ఈ ఎనిమిదవ సీజన్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌తో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా కరణ్ అడిగిన ప్రశ్నలకు జాన్వీ చెప్పిన కొన్ని సమాధానాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగులో ఏదైనా బూతు పదం చెప్పమని అడగగా.. నా కొ*కా అంటూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. అలాగే నీ బాడీలోని ఏ పార్ట్‌ని అందరూ ఎక్కువగా ఇష్టపడతారని అడగగా.. అందరూ నా కళ్ళు బాగుంటాయని అంటుంటారు.. కానీ ఎక్కువగా నా ఎద భాగాలనే చూస్తూ ఉంటారని బోల్డ్ కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది.

ఇక ఆమె సినిమా విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×