E-Paper
Advertisement

The World largest Cruise ship in Vizag: విశాఖలో ’ద వరల్డ్’ షిప్.. ఐదు ఖండాలు తిరుగుతూ..

The World largest Cruise ship in Vizag: విశాఖలో ’ద వరల్డ్’ షిప్.. ఐదు ఖండాలు తిరుగుతూ..
Advertisement

’The World’ largest Cruise ship in Vizag: ప్రపంచాన్ని చుట్టేస్తున్న ’ది వరల్డ్’ ప్రైవేటు క్రూయిజ్ షిప్ విశాఖకు చేరుకుంది. రెండురోజుల విశాఖలో ఈ షిప్ ఉండనుంది.

The World largest Cruise ship Arrived At Vizag
The World largest Cruise ship Arrived At Vizag

ప్రపంచవ్యాప్తంగా ఐదు ఖండాలు, 120 దేశాలను చుట్టేయనుంది. ఈ నౌకలో వందకు పైగా కుటుంబాలు ప్రపంచ యాత్ర చేస్తున్నాయి. అతిపెద్ద రెసిడెన్షియల్ యాచ్ క్రూయిజ్ టెర్మినల్‌కు చేరుకుంది.

The World largest Cruise ship Arrived At Vizag
The World largest Cruise ship Arrived At Vizag
Advertisement

ఇందులో 167 విలాసవంతమైన నివాసాలను కలిగి ఉన్నాయి. ఇక విలాసాలకు కొదవలేదు. బయట విలాసవంతమైన ఇళ్లకు ఎలాంటి సదుపాయాలు ఉంటాయో అవన్నీ దీని సొంతం. టికెట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. The World largest Cruise ship Arrived At Vizag

ప్రపంచాన్ని అంతా ఇందులోనే చూడొచ్చు. రెండేళ్ల కిందట విశాఖకు క్రూయిజ్ షిప్‌‌లు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ది వరల్డ్ నౌక రావడటానికి కారణంగా చెబుతున్నారు.

The World largest Cruise ship Arrived At Vizag port
The World largest Cruise ship Arrived At Vizag port
Advertisement

 

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×