E-Paper
Advertisement

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!

Krishna District: తీవ్ర విషాదం.. ఇద్దరు విద్యార్థులకు కారణమైన సెల్ఫీ సరదా!
Advertisement

Tragedy in Krishna District two students died: కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులోకి స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గన్నవరం మండలంలోని బాదలవారిగూడెంలో ఏడుగురు విద్యార్థులు స్నానం చేసేందుకు చెరువులోకి దిగారు. అనంతరం సెల్పీ తీసుకునేందుకు యత్నించారు. ఈ సమయంలో కాలు జారి కిందపడ్డారు.

చెరువులో నీళ్లు ఎక్కువగా ఉండడంతో పాటు నీటి ప్రవాహానికి ఈదలేక కొట్టుకుపోయారు. అయితే ఐదుగురు విద్యార్థులు బయటపడగా.. ఇద్దరు విద్యార్థులు మునిగిపోాయరు. వెంటనే స్థానికులు వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో దుర్గారావు, వెంకటేష్ లు ప్రాాణాలు విడిచినట్లు గుర్తించారు. వీరంతా ఇంజినీరింగ్‌ విద్యార్థులుగా తెలిసింది.

Advertisement

Also Read: తెర మీదకు జేసీ దివాకర్ రెడ్డి బయోపిక్, జేసీ పాత్రలో ఒదిగిపోనున్న ‘ఆల్ రౌండర్’ అతనే ?

వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకొని విచారించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలంలో కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ ప్రమాదంపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×