E-Paper
Advertisement

TTD Employees: టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు.. జీతాలు పెంపు..

ttd chairman bhumana karunakar reddy

TTD Employees: టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు.. జీతాలు పెంపు..
Advertisement

TTD Employees: తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగులపై టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ పని చేస్తున్న క్షురకులకు ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. నెలకు 20 వేల రూపాయల కనీస వేతనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీలో పోటు కార్మికులకు 10 వేలు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అదనంగా నిధులు కేటాయించారు.

Advertisement

టీటీడీలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం 3 వేలు పెంచేలా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఈనెల 28న ఇంటి స్థలాలు అందజేయనున్నారు.

Tags

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×