BigTV English

Roja: రోజా భర్తకు వారెంట్.. అరెస్ట్ అవుతారా?

Roja: రోజా భర్తకు వారెంట్.. అరెస్ట్ అవుతారా?
roja selvamani

Roja: మంత్రి రోజా భర్త, దర్శకుడు సెల్వమణిపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది చెన్నై జార్జ్‌ టౌన్‌ కోర్టు. గత ఎనిమిదేళ్లుగా వెంటాడుతున్న ఓ కేసు ఇప్పుడు వారెంట్ వరకూ వచ్చింది.


2016లో సెల్వమణికి ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్‌ ముకుంద్‌చంద్‌ బోత్రాను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు.. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీశారంటూ సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు.

అయితే.. ఈ కేసు విచారణకు సెల్వమణి హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ అయింది. అయినప్పటికీ సెల్వమణి స్పందించకపోవడంతో.. సీరియస్‌ అయిన కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ ఇష్యూ చేసింది.


Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×