E-Paper
Advertisement

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం..  మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?
Advertisement

Kadapa : ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చాల మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాల జరిగాయి. ఇలాంటి ఘటనే కడప జిల్లా వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓబులమ్మ అనే మహిళ మృతి చెందింది. వేంపల్లి నారాయణ స్కూల్ కరస్పాండెంట్ తల్లి ఓబులమ్మ కింద పడటంతో ఆమెను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తల్లి చనిపోయిందని పేర్కొన్నారు.

హాస్పిటల్ కు వచ్చిన గంట తర్వాత డాక్టర్ వచ్చారని.. ఇవ్వాల్సిన డోసు కంటే ఎక్కువ డోస్ ఇవ్వడం వల్లనే తమ తల్లి చనిపోయిందని నారాయణరెడ్డి ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తన తల్లిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యంపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related News

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

Big Stories

Advertisement
×