E-Paper
Advertisement

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈరోజే ట్రైలర్ రిలీజ్

Guntur Kaaram: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈరోజే ట్రైలర్ రిలీజ్

Guntur Kaaram: మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ప్లాన్ చేశారు. కానీ అనుకొని విధంగా ఈవెంట్‌ క్యాన్సిల్ అయింది. అక్కడ ఈవెంట్‌ను నిర్వహించడానికి పర్మిషన్ దొరకకపోవడంతో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేసుకున్నారు మేకర్స్.

అయితే ఈ ఈవెంట్‌లోనే ‘గుంటూరు కారం’ ట్రైలర్‌ను రిలీజ్ చేయాలని చిత్రబృందం భావించిందట. ఇప్పుడు ఈవెంట్‌‌పై సరైన సమాచారం లేకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేసింది. ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ రోజు ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలింది. ఈ అప్డేట్‌తో మహేశ్ అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. కాగా ఈ భారీ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్‌లో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కల్ట్ క్లాసిక్స్ అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడవ మూవీ ఇది కావడంతో అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×