E-Paper
Advertisement

April: ఎఫ్రిల్ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అదేనట

April: ఎఫ్రిల్ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం అదేనట
Advertisement

April: ఎఫ్రిల్‌ నెలలో పుట్టిన వారు జీవితంలో ఎక్కువగా ఫెయిల్యూర్‌ అవుతుంటారట. అయితే ఎఫ్రిల్‌ నెలలోనే పుట్టినవారు ఫెయిల్యూర్‌ కావడానికి చాలా కారణాలు ఉన్నాయట. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో జన్మించిన వ్యక్తులు జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ప్రకారం చాలా శక్తివంతమైన, ఆకర్షణీయమైన, చురుకైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారట. ఏప్రిల్ నెలలో పుట్టిన వారి జీవితం మరియు లక్షణాల గురించి ముఖ్యమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ప్రధాన లక్షణాలు: ఏప్రిల్ నెలలో జన్మించిన వారు చాలా మొండిగా, అనుకున్నది సాధించాలనే పట్టుదలతో ఉంటారట. అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తారట. వీరు ఎక్కడికి వెళ్లినా తమ మాటలతో, ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారట. వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయట. వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, సృజనాత్మక పనులు చేయడానికి ఇష్టపడతారట. ఊహలకు అందని ఆలోచనలు వీరి సొంతమట. వీరు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడరట ఏదైనా స్పష్టంగా సూటిగా నిక్కచ్చిగా చెప్తారట.

కెరీర్ మరియు ఆర్థిక స్థితి: ఏప్రిల్ లో పుట్టిన వారు రాజకీయాల్లో, కార్పొరేట్ రంగంలో లేదా వ్యాపారాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారట. ఇతరుల కింద పనిచేయడం కంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారట. వీరు రిస్క్ తీసుకోవడానికి భయపడరట. ఈ ధైర్యమే వీరిని కెరీర్ లో వేగంగా అభివృద్ధి చెందేలా చేస్తుందట. ఆర్థికంగా వీరు స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారట.

Advertisement

వ్యక్తిగత సంబంధాలు: వీరు స్నేహితుల కోసం ఎంతైనా చేస్తారట. వీరికి మంచి స్నేహితుల సర్కిల్ ఉంటుందట. ప్రేమలో వీరు చాలా పాజిటివ్‌గా, ఉత్సాహంగా ఉంటారట. అయితే భాగస్వామి నుండి కూడా అదే స్థాయి గౌరవం, నిజాయితీని ఆశిస్తారట. వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చదు, కానీ ఏదైనా తప్పు జరిగితే మాత్రం వెంటనే ప్రతిఘటిస్తారట.

బలహీనతలు (సవాళ్లు): ఎఫ్రిల్‌లో పుట్టిన వారికి కోపం చాలా త్వరగా వస్తుందట. కోపంలో ఉన్నప్పుడు ఇతరులను నొప్పించే మాటలు అంటుంటారట. వీరి ఆవేశమే వీరికి నష్టం చేకూరుస్తుందట. ఆవేశం అదుపు చేసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతారట.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారిని రాశిని బట్టి రెండు రకాలుగా చూడవచ్చట

మేష రాశి (Aries): ఏప్రిల్ 19వ తేదీ వరకు పుట్టిన వారు మేష రాశికి చెందుతారట. వీరు అత్యంత శక్తివంతులు, ధైర్యవంతులు.. అలాగే వేగంగా స్పందించే స్వభావం కలవారై ఉంటారట.

వృషభ రాశి (Taurus):  ఏప్రిల్ 20వ తేదీ తర్వాత పుట్టిన వారు వృషభ రాశికి చెందుతారట. వీరు ప్రశాంతంగా, స్థిరంగా, సౌకర్యవంతమైన జీవితాన్ని ఇష్టపడే స్వభావం కలిగి ఉంటారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కలియుగంలో జరిగే ఘోరాల గురించి గరుడపురాణం ఏం చెప్తుందో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×