Saturday TV Movies : ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు బోలెడు వచ్చేస్తూ ఉంటాయి అలాగే ఈ వీకెండ్ కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను అలోచించేందుకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో రామాయణం సినిమా సందడి చేస్తుంది రోజురోజుకీ సినిమాపై అంచనాలు పెరగడంతో పాటుగా కలెక్షన్లు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు టీవీ చానల్స్ కూడా బోలెడు సినిమాలని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం.
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – అమ్మోరు
మధ్యాహ్నం 3.30 గంటలకు – సైమా అవార్డ్స్
ఉదయం 11 గంటలకు – సొమ్మొక్కడిది సోకొకడిది
సాయంత్రం 4.30 గంటలకు –బ్రహ్మ లీల నారద గోల
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఆటాడిస్తా
ఉదయం 10 గంటలకు – వరల్డ్ ఫేమస్ లవర్
మధ్యాహ్నం 1 గంటకు – దేనికైనా రెడీ
సాయంత్రం 4 గంటలకు – నీ మనసు నాకు తెలుసు
రాత్రి 7 గంటలకు – దశావతారం
రాత్రి 10 గంటలకు – గురు
ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు
ఉదయం 9 గంటలకు – జల్సా
మధ్యాహ్నం 12 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి
సాయంత్రం 3 గంటలకు – జులాయి
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 10 గంటలకు – శుభం
ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 8 గంటలకు – మెకానిక్ అల్లుడు
ఉదయం 11 గంటలకు – సీత రామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 5 గంటలకు – సింహా
రాత్రి 8 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
రాత్రి 11 గంటలకు – మెకానిక్ అల్లుడు
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – పుష్పక విమానము
ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు
మధ్యాహ్నం 1 గంటకు – రుద్రమ దేవి
సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 10 గంటలకు – పులి
మధ్యాహ్నం 3 గంటలకు – లక్ష్యం
రాత్రి 9.30 గంటలకు – శ్రీవారికి ప్రేమలేఖ
ఉదయం 9 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 12 గంటలకు – శుభ సంకల్పం
ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు – డ్యూడ్
ఉదయం 7 గంటలకు – పెళ్లి సందD
ఉదయం 9 గంటలకు – బలాదూర్
మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – టాక్సీవాలా
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
ఉదయం 7 గంటలకు – జెట్ లీ
ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..