E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి రియల్ ఎస్టేట్ వారికి లాభాలు – రాజకీయ నాయకులకు గౌరవం

Today Horoscope in Telugu: ఆ రాశి రియల్ ఎస్టేట్ వారికి లాభాలు – రాజకీయ నాయకులకు గౌరవం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 18వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. బంధు మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి.  నిరుద్యోగులకు  ఉద్యోగ అవకాశములు దక్కుతాయి.

వృషభం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన  శిరోబాధ  కలిగిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు కలుగుతాయి. వ్యాపారాలలో శ్రమధిక్యత పెరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. 

మిథునం

చిన్ననాటి మిత్రులతో  పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల పరంగా  ఇబ్బందులు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ  ప్రయత్నాలు  కలసివస్తాయి.

కర్కాటకం

Advertisement

ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు  శ్రీకారం చుడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురు చూస్తున్న  అవకాశములు  లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి  కీలక విషయాలు తెలుస్తాయి.

సింహం

వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు స్థానచలనాలుంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.  దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులందు  కార్యాటంకములు తప్పవు.  ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. దైవ సంబంధిత కార్యక్రమాలలో  ఆసక్తిగా పాల్గొంటారు. 

కన్య

వృత్తి వ్యాపారాలలో  గందరగోళ పరిస్థితులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ద వహించాలి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. రాజకీయ సభ సమావేశములకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. సంతాన శుభకార్య విషయాలలో  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి.

వృశ్చికం

వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో  అప్రయత్న  కార్యసిద్ధి కలుగుతుంది. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో కొత్త పరిచయాలు పెరుగుతాయి. సోదరులతో  స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. 

ధనుస్సు

వృత్తి  ఉద్యోగాలలో ఒడిదుడుకులు  అధికమవుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు  పూర్తి చేస్తారు. దూరప్రయాణాలలో  అవరోధాలు కలుగుతాయి. బంధు మిత్రుల నుండి  ఊహించని మాటలు వినవలసి వస్తుంది.  

మకరం

వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం వలన ఆర్ధిక నష్టాలు  తప్పవు. ధన సంభంధిత వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. చేపట్టిన  పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నిరుద్యోగ యత్నాలు మందగిస్తాయి. బంధు మిత్రులతో కీలక వ్యవహారాలు చర్చిస్తారు.  

కుంభం

వృత్తి, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి  ప్రశంసలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు  ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి.

మీనం

వృత్తి, వ్యాపారాలు  మందకొడిగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. దాయాదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  చేపట్టిన పనులందు  శ్రమ అధికమవుతుంది. ఇతరులతో ఆకారణంగా  విబేదిస్తారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×