E-Paper
Advertisement

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Sharmila Comments On Konda Raghava Reddy : అన్న దమ్ముంటే నిరూపించు.!
Kuppam Assembly Constituency : బిగ్ టీవీ సర్వే.. కుప్పం కింగ్ అతనేనా..?
Netizens Strong Counter to KTR : కేటీఆర్ కు నెటిజన్లు స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan Announced the Candidates to Counter Chandrababu : చంద్రబాబుకు సీఎం పదవిపై.. పవన్ చురకలు
Republic Day : రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..
Rohit Sharma : టీమ్ కూర్పు పెద్ద సవాల్ గా మారింది.. రోహిత్ శర్మ
President Murmu Entry At Republic Day Celebrations | ద్రౌపది ముర్ము ఎంట్రీ ..దద్దరిల్లిన రాజ్ పథ్
Padma Awards 2024 :  వెంకయ్యనాయుడు, చిరంజీవీలను వరించిన పద్మ విభూషణ్.. మరో ఐదుగురికి పద్మశ్రీ అవార్డ్‌లు..
Komatireddy wishes to Chiranjeevi : భారతరత్న కూడా రావాలి..
Jambukeswaram Temple : అబ్బురపరచే క్షేత్రం.. జంబుకేశ్వరం..!
Raviteja Birthday : బలాదూర్ లా కనిపించినా.. ఇడియట్ లా అనిపించినా.. ఈ అబ్బాయ్ చాలా మంచోడు..
Googled Questions On Sex : సెక్స్ గురించి గూగుల్‌లో వెతికిన ప్రశ్నలు.. సమాధానాలు చూస్తే..!
Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day : దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజాస్వామ్యం పాశ్చాత్య విధానాలతో పోలిస్తే ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అందుకే భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారన్నారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని ఆమె తెలిపారు. భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణా అవకాశం ఉందన్నారు. రాష్ట్రపతి ముర్ము 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించారు.

Virat Kohli : కింగ్ కోహ్లీ.. ఐసీసీ అవార్డుతో సరికొత్త రికార్డ్..
Chirala Politics : చీరాల ఎవరిది?..  పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : చీరాల ఎవరిది?.. పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : ఎన్నికలు దగ్గర పడే కొద్ది చీరాల సెగ్మెంట్ లో రాజకీయం రసకందయంలో పడింది. ముఖ్యంగా అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీరాల నాదే అక్కడ నుంచే పోటీ చేస్తానంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి క‌ృష్ణమోహన్ తాజా సీన్లోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కొడుకు వెంకటేష్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా అయినా సరే చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులను రెడీ చేస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Big Stories

×