BigTV English

BigTVSpecialDesk

bigtv@pravasamedia.com

Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day: దేశ పౌరులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి.. జాతినుద్దేశించి ప్రసంగం..

Republic Day : దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రజాస్వామ్యం పాశ్చాత్య విధానాలతో పోలిస్తే ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అందుకే భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారన్నారు. ప్రస్తుతం దేశం అమృత కాల ప్రారంభ దశలో ఉందని ఆమె తెలిపారు. భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పౌరులకు సువర్ణా అవకాశం ఉందన్నారు. రాష్ట్రపతి ముర్ము 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతినుద్దేశించి ప్రసంగించారు.

Virat Kohli : కింగ్ కోహ్లీ.. ఐసీసీ అవార్డుతో సరికొత్త రికార్డ్..
Chirala Politics : చీరాల ఎవరిది?..  పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : చీరాల ఎవరిది?.. పర్చూరుపై ఆమంచి ఆశలు వదులుకున్నారా?

Chirala Politics : ఎన్నికలు దగ్గర పడే కొద్ది చీరాల సెగ్మెంట్ లో రాజకీయం రసకందయంలో పడింది. ముఖ్యంగా అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీరాల నాదే అక్కడ నుంచే పోటీ చేస్తానంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి క‌ృష్ణమోహన్ తాజా సీన్లోకి వచ్చారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కొడుకు వెంకటేష్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్‌గా అయినా సరే చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులను రెడీ చేస్తుండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ .. చంద్రబాబు అభిప్రాయం కోరిన స్పీకర్..
Amit Shah : కశ్మీర్‌లో కొత్త శకం ప్రారంభమయ్యింది.. రాళ్ల దాడి యుగం ముగిసిందన్న అమిత్ షా..
Vizianagaram Politics : బొత్సకి పక్కలో బళ్లెం.. మజ్జి శ్రీను బొత్సకి చెక్ పెట్టనున్నారా?

Vizianagaram Politics : బొత్సకి పక్కలో బళ్లెం.. మజ్జి శ్రీను బొత్సకి చెక్ పెట్టనున్నారా?

Vizianagaram Politics : ఉత్తరాంధ్రలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన బొత్స సత్యనారాయణకు ఇప్పుడు ఫ్యామిలీలోనే ప్రత్యర్థి తయారయ్యారా? విజయనగరం జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పేస్థాయికి ఎదిగిన బొత్సాకు సొంత మేనల్లుడే ఏకు మేకవుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. బొత్సా స్టేట్ లీడర్ అయిన నాటి నుంచి జిల్లా బాధ్యతలు ఎంతో నమ్మకంతో తన మేనల్లుడైన చిన్న శ్రీనుకు అప్పగించారు బొత్సా. అలాంటిదిప్పుడు ఆ మామ అల్లుళ్ల మధ్య ఆధిపత్యపోరు ఎందుకు మొదలైంది?నిజంగా వారిద్దరికి చెడిందా? లేకపోతే ఇద్దరు తమకు కష్టమని వైసీపీ పెద్దలే ఆ గ్యాప్ క్రియేట్ చేశారా?

Rahul Gandhi : భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ..
IND vs ENG First Test : డే వన్.. పటిష్ట స్థితిలో భారత్.. జైస్వాల్ బజ్ బాల్ అదరహో..
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబు కోసమే ఏపీలోకి ఎంట్రీ.. షర్మిలపై సజ్జల విమర్శలు..
CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : ‘తెలంగాణను పునర్‌ నిర్మించే మేస్త్రీనే..! పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తరమికొడదాం..’

CM Revanth Reddy : కార్యకర్తల శ్రమవల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌ స్థాయి కన్వీనర్ల(Booth Level Agents) సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి.. రాహుల్‌ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర వల్లే కర్ణాటక, తెలంగాణల్లో అధికారంలోకి వచ్చామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామన్నారు. అధికారం చేపట్టి 50 రోజులు కాకుండానే హామీలు అమలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. […]

Historical Forts In India : చరిత్రకెక్కిన కోటలు..!
TSCHE : ఎంసెట్‌ పేరు మార్పు.. ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల..
Financial Year : ఆర్థిక సంవత్సరం ఎక్కడ.. ఎలా?
Mallikarjun Kharge : కార్యకర్తలే కాంగ్రెస్ బలం.. బీఆర్ఎస్, బీజేపీలను ఓడిద్దాం.. ఖర్గే పిలుపు..
Rahul Gandhi :  భారత్ జోడో న్యాయ యాత్ర‌ రూట్ మ్యాప్‌లో మార్పులు.. మమతా వ్యాఖ్యలే కారణమా?

Big Stories

×