E-Paper
Advertisement
Pulwama Attack: పుల్వామా సెగలు.. 8 ఏళ్లు గడిచినా ఆరని గాయం.. కశ్మీర్ లోయలో హై అలెర్ట్!
Crime News: మరణంలోనూ వీడని బంధం.. భార్య మరణం తట్టుకోలేక ప్రాణాలు విడిచిన భర్త
Congress: హస్తం వశమైన కొడంగల్ పురపాలిక.. సీఎం సొంత గడ్డపై ఎగిరిన కాంగ్రెస్ జెండా!

Congress: హస్తం వశమైన కొడంగల్ పురపాలిక.. సీఎం సొంత గడ్డపై ఎగిరిన కాంగ్రెస్ జెండా!

Congress: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా వెలువడిన పురపాలక ఎన్నికల ఫలితాల్లో కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఘనంగా కైవసం చేసుకుంది. ఈ విజయం ముఖ్యమంత్రి సొంత గడ్డపై ఆయన నాయకత్వానికి ఉన్న ప్రజాదరణను మరోసారి నిరూపించింది. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఇక్కడ […]

High Tension In Jangaon: జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద హైటెన్షన్‌.. ఇండిపెండెంట్లను లాక్కెళ్లి..
Telangana Jagruthi: వడ్డేపల్లి మున్సిపాలిటీలో ‘సింహం’ గర్జన: ప్రధాన పార్టీలను పడగొట్టి పాగా వేసిన AIFB!
Municipal Elections 2026: తెలంగాణలో జనసేన బోణి.. నేరేడుచర్లలో ఎగిరిన గ్లాసు జెండా
Gold Rate Increased: పసిడి ప్రియులకు తీపి కబురు.. భారీగా పతనమైన బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
Fire Accident: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్క‌సారిగా చెలరేగిన మంటలు.. స్పాట్ లో

Fire Accident: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్క‌సారిగా చెలరేగిన మంటలు.. స్పాట్ లో

Fire Accident: ముంబైలోని అత్యంత కీలకమైన రక్షణ ప్రాంతం ‘నావల్ డాక్యార్డ్’లో ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. డాక్యార్డ్‌లోని వ్యర్థ పదార్థాలను భద్రపరిచే ఒక ప్రత్యేక విభాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతం నుండి దట్టమైన పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రక్షణ చర్యలు చేపట్టారు. సముద్రతీర రక్షణలో కీలకమైన ఈ ప్రాంతంలో ప్రమాదం జరగడం స్థానికంగా కొంత ఆందోళన కలిగించింది. సకాలంలో స్పందించిన నావికాదళం మంటలు గమనించిన వెంటనే భారత […]

CM Revanth Reddy:  హస్తినలో రేవంత్ రెడ్డి జోరు.. కార్పొరేషన్ ఫలితాలపై ధీమా.. ఢిల్లీ నుంచే వ్యూహరచన!
Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. స్పాట్ లో ఐదుగురు
Arava Sridhar: జైలు కష్టాలు పడి వచ్చాం.. అధికారం చూసి దారి తప్పుతారా? బొలిశెట్టి ప్రశ్నల వర్షం

Arava Sridhar: జైలు కష్టాలు పడి వచ్చాం.. అధికారం చూసి దారి తప్పుతారా? బొలిశెట్టి ప్రశ్నల వర్షం

Arava Sridhar జనసేన పార్టీకి చెందిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ ప్రతిష్ఠను మంటగలిపేలా ప్రవర్తించే వారిపై ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బొలిశెట్టి చిట్‌చాట్‌లో వ్యక్తం చేసిన ముఖ్యాంశాలు.. పార్టీకి, వ్యక్తిగత ప్రవర్తనకు ముడిపెట్టొద్దు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వివాదాల్లో చిక్కుకున్న నాయకులపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా అరవ శ్రీధర్ […]

Srushti Fertility Case: సృష్టి కేసులో బిగ్ బాంబ్.. శిశువుల స్మగ్లింగ్ రాకెట్‌లో ఈడీ ఎంట్రీ.. డాక్టర్ నమ్రత నెట్‌వర్క్ ఇక క్లోజ్?
Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. వాహన సేవలో మురిసిన భక్తజనం

Maha Shivaratri: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు రాత్రి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు భూత వాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు శుక (చిలుక) వాహనంపై కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ ఊరేగింపును తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి వారు అధిరోహించిన భూత వాహనం విలక్షణమైన ఆధ్యాత్మిక సందేశాన్నిస్తుంది. సకల ప్రాణికోటికి తానే మూలమని, భూత ప్రేత పిశాచ గణాలకు సైతం తానే […]

Wine shops closed: మద్యం ప్రియులకు అలర్ట్.. నేడు వైన్ షాపులు, బార్లు బంద్!
Food poison: పెద్దపల్లి బాలసదనంలో కలకలం: కలుషిత ఆహారంతో 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!

Food poison: పెద్దపల్లి బాలసదనంలో కలకలం: కలుషిత ఆహారంతో 32 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్!

Food poison: పెద్దపల్లి పట్టణం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలసదనంలో విషాదం చోటుచేసుకుంది. కలుషిత ఆహారం తిని సుమారు 30 మందికి పైగా విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడటంతో అప్రమత్తమైన సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అజాగ్రత్తే కారణమా? విద్యార్థుల కథనం ప్రకారం.. నిన్న సాయంత్రం వారికి అందించిన అల్పాహారం (స్నాక్స్) […]

Big Stories

Advertisement
×