E-Paper
Advertisement
Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: ఓం నమశ్శివాయ.. అలంపూర్ క్షేత్రంలో కిటకిటలాడుతున్న క్యూలైన్లు.. స్వామివారి అభిషేకాల్లో మునిగితేలుతున్న భక్తులు!

Alampur Temple: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అలంపూర్, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదిగా, తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక శక్తిపీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారు, శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తుంగభద్ర నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తూ, శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతున్న ఈ ‘దక్షిణ కాశీ’లో ప్రతి అడుగునా శివనామస్మరణ మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా […]

Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad Airport: శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సింగపూర్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ (SQ 518) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ విభాగం, ఉన్నతాధికారులు హై అలర్ట్ ప్రకటించి, అత్యవసర చర్యలు చేపట్టారు. సింగపూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం గాలిలో ఉండగానే బెదిరింపు రావడంతో, […]

Maha Shivaratri 2026: శంఖుపై శివతాండవం.. నంద్యాల చిత్రకారుడి అద్భుత కళాఖండం!
Rajasthan: పెళ్లి సందడిలో భారీ చోరీ: వధువు పక్కనే ఉన్న రూ. 4 లక్షల బ్యాగ్ మాయం! వీడియో వైర‌ల్..
Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆల‌యాలు

Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి పర్వదినం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమైంది. శివనామ స్మరణతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరించి, పరమేశ్వరుడిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద క్యూ కట్టారు. పంచారామాలు, శ్రీశైలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల్లో హరహర మహాదేవ శంభో శంకర అనే నాదాలు మిన్నంటుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోటప్పకొండలో ప్రభల సందడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ క్షేత్రమైన కోటప్పకొండలో త్రికోటేశ్వరుని […]

khammam Incident: ఖమ్మం జిల్లా పాలేరులో విషాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు
Road Accident: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారుపై పడిన కంటైనర్.. స్పాట్ లోనే
Khammam: ఖమ్మం రెసోనెన్స్ స్కూల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి.. భగ్గుమన్న తల్లిదండ్రులు

Khammam: ఖమ్మం రెసోనెన్స్ స్కూల్‌లో విద్యార్థిపై వార్డెన్ దాడి.. భగ్గుమన్న తల్లిదండ్రులు

Khammam: ఖమ్మం నగరంలోని రెసోనెన్స్ స్కూల్‌లో వార్డెన్ బరితెగించి ఒక విద్యార్థిపై అమానుషంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. క్రమశిక్షణ పేరుతో సదరు వార్డెన్ ఆ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో, బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన చోట ఇలాంటి దాడులు జరగడం పట్ల విద్యార్థి తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో విద్యాసంస్థ వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డపై […]

Sangareddy District: మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన డబ్బును దొంగలించారని సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్..
Gold Rate Increased: వామ్మో.. పసిడి పరేషాన్! తులం బంగారం లక్షన్నర దాటింది.. సామాన్యుడు ఇంక కొన్నట్టేనా?
Telangana: మున్సిపల్ పీఠంపై ఎస్‌ఈసీ షాక్.. ఎక్స్‌ ఆఫిషియో ఓటుకు చెక్.. ఆ నిబంధన ఉంటేనే మేయర్ ఎన్నికలో ఓటు
CM Revanth Reddy: రేవంత్ మార్క్ స్కెచ్.. మున్సిపల్ విక్టరీ తర్వాత మంత్రులతో భేటీ.. ఆ ‘సీక్రెట్’ ఎజెండా ఏంటి?
Fire Accident: భారీ అగ్ని ప్ర‌మాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు

Fire Accident: భారీ అగ్ని ప్ర‌మాదం.. చౌటుప్పల్ బృందావన్ ల్యాబ్‌లో రియాక్టర్ బ్లాస్ట్.. మంటల్లో కార్మికులు

Fire Accident: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి పారిశ్రామిక ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానిక బృందావనం ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు దద్దరిల్లడమే కాకుండా, కంపెనీ ప్రాంగణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం 11 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో పాటు నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం […]

Road Accident: నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ముగ్గురు..!
Srisailam Brahmotsavam: శ్రీశైలంలో కన్నులపండుగగా మహాశివరాత్రి ఉత్సవాలు.. సుగంధ పుష్పాల మధ్య మల్లన్న విహారం!

Srisailam Brahmotsavam: శ్రీశైలంలో కన్నులపండుగగా మహాశివరాత్రి ఉత్సవాలు.. సుగంధ పుష్పాల మధ్య మల్లన్న విహారం!

Srisailam Brahmotsavam: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండుగగా కొనసాగుతున్నాయి. భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తారు. పవిత్ర కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి, క్యూలైన్లలో వేచి ఉండి భక్తులు తన్మయత్వంతో ‘ఓం నమః శివాయ’ అంటూ చేస్తున్న శివనామస్మరణతో శ్రీగిరి పరిసరాలు మార్మోగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన పుష్పపల్లకి సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ […]

Big Stories

Advertisement
×