BigTV English

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ అయేషా బ్రేకప్ స్టోరీ.. ఇన్ని ట్విస్ట్ లు ఏంట్రా బాబు..

Bigg Boss 9 Telugu: ‘బిగ్ బాస్ 9’ అయేషా బ్రేకప్ స్టోరీ.. ఇన్ని ట్విస్ట్ లు ఏంట్రా బాబు..
Advertisement

Bigg Boss 9 Telugu: బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న టాప్ రియాల్టీ షో బిగ్ బాస్.. తెలుగులో ప్రస్తుతం సీజన్ 9 ప్రసారమవుతుంది. గత సీజన్లోతో పోలిస్తే ఈ సీజన్ చాలా కొత్తగా ఉందని షో ని చూస్తే అర్థమవుతుంది. హౌస్ లోని ప్రత్యేకతలతో పాటుగా టాస్కులు కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఆడియన్స్ ఈ షో పై ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం ఆరో వారం ఎలిమినేషన్ పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈవారం అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా.. రీసెంట్గా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆయేషా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఆమె బ్రేకప్ స్టోరీ గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది. అసలు మ్యాటరేంటో చూద్దాం..


అయేషా బ్రేకప్ స్టోరిలో ట్విస్ట్..

హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ అంటూ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు అయేషా.. గతంలో స్టార్ మా లో ప్రసారమైన ఊర్వశివో.. రాక్షసివో అనే సీరియల్ లో నటించారు. కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ అనే గేమ్ షోలో కూడా పాల్గొన్నది. ఈ రెండు సీరియల్స్ కి ముందు ఆమె తమిళం లో రెండు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మనసులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇదంతా పక్కన పెడితే ఈమె బ్రేకప్ స్టోరీ గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది.. ఒకరితో కాదు ఇద్దరితో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. అయితే ఏ ఒక్కరిని ఆమె పెళ్లి చేసుకోలేదు. మొదటి వ్యక్తి పేరు హారన్ రెడ్డి. ఈయన ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.. వీరిద్దరూ కలిసి తమిళంలో పలు సినిమాలకు పని చేశారు. 2023 వ సంవత్సరం లో యోగి అనే వ్యక్తితో కూడా ఈమె ప్రేమాయణం నడిపింది.. అతనితో కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఏమైందో తెలియదు కానీ అతన్ని కూడా రిజెక్ట్ చేసింది.. తనకి ఇద్దరితో ఎంగేజ్మెంట్ చేసుకొని ఇద్దరితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.

Also Read :‘ హ్యుమన్ హిస్టరీ రికార్డ్ ‘.. ప్రగ్నెన్సీ పై ఒక్కమాటతో నోరు మూయించిందిగా..


తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా.. 

ఈ అమ్మడు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో మాత్రమే కాదు.. తమిళ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా సాగిన బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొంది.. దాదాపుగా 70 రోజులు హౌస్ లో కొనసాగింది. తమిళ బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు దేవ్ అనే వ్యక్తి ఆయేషా తనను ప్రేమించానని చెప్పి మోసం చేసిందని, పెళ్లి చేసుకుందామని ఆమె ఇంటికి వెళ్తే, అతన్ని చులకనగా మాట్లాడడంతో పాటుగా దారుణంగా తన మనసులతో కొట్టి పంపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్ లో ఈమె సందడి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

Related News

Bigg Boss 9: మైండ్ బ్లాంక్ ట్వీస్ట్ .. కూతురని పిలవద్దంటా.. భరణి బండారం బయటపెట్టిన ఇమ్మూ

Bigg Boss 9: చేతులారా కెప్టెన్సీని చేజార్చిన ఆయెషా, ఏడ్చేసిన దువ్వాడ మాధురి..

Ritu Chaudhary: సంజనను మించిన దొంగ రీతూ.. రమ్యను కెలికేసిందిగా.. ఇక రచ్చ రచ్చే

Bigg Boss Ayesha : కెప్టెన్సీ చేజర్చుకోవడమే కాకుండా సైకో బిహేవియర్, కొంచెం డేంజర్ లా ఉందేంటి?

Bigg Boss 9 Promo: ఫిజికల్ ఛాలెంజ్.. ఆ ఇద్దరూ సరైన వ్యక్తులే.. కానీ!

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌పై కేసు, నోటీసు చూసి పారిపోయిన నాగార్జున.. సీపీఐ నారాయణ కామెంట్స్‌

Bigg Boss 9: హౌస్ కి ఇద్దరు కెప్టెన్స్… అధ్యక్షా.. అంటూ హామీ

Big Stories

×