BigTV English

Sonakshi Sinha: ‘ హ్యుమన్ హిస్టరీ రికార్డ్ ‘.. ప్రగ్నెన్సీ పై ఒక్కమాటతో నోరు మూయించిందిగా..

Sonakshi Sinha: ‘ హ్యుమన్ హిస్టరీ రికార్డ్ ‘.. ప్రగ్నెన్సీ పై ఒక్కమాటతో నోరు మూయించిందిగా..
Advertisement

Sonakshi Sinha: బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలు తీసిన ఈ అమ్మడు ఈమధ్య పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ మధ్య ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతూ వస్తుంది. పెళ్లి తర్వాత ఈ హీరోయిన్ వార్తలతో పాపులర్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. అదెగా ఈమె గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈమె 16 నెలల ప్రెగ్నెంట్ అని ఓ వార్త ప్రచారంలో ఉంది. దానిపై స్పందించిన ఈ బ్యూటీ దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. సుధా మీది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..


రూమర్స్‌పై స్పందించిన సోనాక్షి సిన్హా..

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి. ఆ మధ్య వచ్చిన వార్తలకు ఈమె క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఆమె ప్రెగ్నెన్సీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గానే రూమర్స్ క్రియేట్ అయ్యాయి. ఇటీవలే ఆమె తన భర్తతో కలిసి దివాళీ బాష్‌కు హాజరైంది. ఈ వేడుకలో అనార్కలీ డ్రెస్‌లో కనిపించింది. సోనాక్షి ప్రెగ్నెంట్ అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేశారు. త్వరలోనే గుడ్ న్యూస్‌ చెప్పనుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.. ఈ వార్తలు చాలా ఫాస్ట్ గా వైరల్ అవ్వడంతో అరికాస్తా ఆమె వరకు చేరాయి. దీనిపై తాజాగా స్పందించిన సోనాక్షి నెటిజన్ కు దిమ్మ తిరిగిపోయే సమాధానం చెప్పారు.. ఇప్పటికీ నేను 16 నెలల గర్భంతో ఉన్నానంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది. తనపై వస్తున్న వార్తలకు తన రియాక్షన్ ఇలానే ఉంటుంది అంటూ ఆమె సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది. ఆమె పోస్టుపై స్పందించిన అభిమానులు నెటిజెన్లు ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.. అతనికి ఇదైతే బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

Also Read : శ్రీవల్లికి నర్మద వార్నింగ్..రామారాజుకు క్షమాపణలు..ధీరజ్ పై ప్రేమ రివేంజ్..


సోనాక్షి సినిమాల విషయానికొస్తే.. 

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి బిజీ హీరోయిన్ అయింది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఈమె స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ సినిమాలో రజనీకాంత్ సరసన జోడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక జూన్ 2024లో జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్నారు.. పెళ్లి తర్వాత ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చింది. ఇప్పటివరకు గ్యాప్ తీసుకున్న ఈమె వరుస సినిమాలను చేసేందుకు రెడీ అవుతుంది. సుధీర్ బాబు హీరోగా వస్తోన్న జటాధరలో కనిపించనుంది. ఈ మూవీలో విలన్ లాంటి పాత్రలో నటించింది.. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతుంది.

Related News

Kiran abbavaram: ఇంత ఓపిక ఎలా వచ్చింది అన్న? అంతా భలే తట్టుకుంటున్నావ్ 

Govinda: 5 షిఫ్టులు. 14 సినిమాలు.. అయినా తప్పని నిందలు.. హీరో ఏమన్నారంటే?

Pawan Kalyan: తమిళ్ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా ప్లానింగ్, మళ్లీ ఎందుకని ఆ రిస్కు? 

Mahesh Babu: 5000 మంది చిన్నారులకు పునర్జన్మ.. పేదల పాలిట దేవుడవయ్యా!

Dulquer Salman: కేరళ హైకోర్టులో దుల్కర్ సల్మాన్ కు ఊరట.. వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ!

Telugu film industry: పాత కథలకు కొత్త రంగులను పూస్తే సరిపోతుందా? నిర్మాతలు పాత సినిమాలు చూడరా?

Keerthy suresh: ఆమె ప్రేమ ఓ కావ్యం.. ఆత్మ ఓ పాట.. ఆసక్తి పెంచుతున్న కీర్తి సురేష్ పోస్టర్!

Lasya -Roja: యాంకర్ లాస్య గృహప్రవేశం.. సందడి చేసిన రోజా..ఎంతో ప్రత్యేకం అంటూ!

Big Stories

×