BigTV English

Bigg Boss 8 Day 40 Promo 1: మెగా చీఫ్ సెలెక్షన్.. గంగవ్వను హార్ట్ చేసిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day 40 Promo 1: మెగా చీఫ్ సెలెక్షన్.. గంగవ్వను హార్ట్ చేసిన కంటెస్టెంట్స్..!

Bigg Boss 8 Day 40 Promo 1.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 కార్యక్రమం 40 వ రోజు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే 40 వ రోజుకు సంబంధించి తాజా ప్రోమో ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మెగా చీఫ్ సెలెక్షన్ జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ గంగవ్వను హర్ట్ చేయడం ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


నబీల్ – ప్రేరణ మధ్య వాగ్వాదం..

ప్రోమో విషయానికి వస్తే.. టాస్క్ గురించి నబీల్ మరియు ప్రేరణ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా.. ప్రేరణ నువ్వు ఒక్కో పాయింట్ ను ఒక్కోలాగా మైండ్ లో పెట్టుకుంటున్నావు. ఇన్ మెచ్యూర్ గా ఆలోచిస్తున్నావు అంటూ కామెంట్ చేసింది. నీ ఇన్పుట్ ఏమీ వినకుండా ఆమె ఇన్పుట్ తీసుకొని చెబితే తప్పు అన్నట్లు అని నబీల్ కామెంట్ చేయగా.. ఏం చేసినా నీకు నా మీద నమ్మకం రావట్లేదు ..ఇన్ మెచ్యూర్ గా ఆలోచిస్తున్నావు అంటూ కామెంట్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది ప్రేరణ. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన నబీల్ గట్టిగా అరిచేసాడు.


సీరియస్ అయిన గంగవ్వ..

రాయల్ క్లాన్ ఇప్పుడు మీరంతా కలసి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి, అర్హత ఉండి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఆరుగురు సభ్యులను ఎంపిక చేసి బిగ్ బాస్ కి చెప్పండి అని బిగ్ బాస్ చెప్పగా.. ముక్కు అవినాష్ మాట్లాడుతూ రోహిణి, హరితేజ, నయని పావని , మహబూబ్, గౌతమ్ , నేను అంటూ ముక్కు అవినాష్ కామెంట్ చేశారు. నబీల్ మీ క్లాన్ నుంచి ఎవరిని అనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అడగగా.. మా క్లాస్ సభ్యులంతా డిస్కస్ చేసి మణికంఠను అనుకుంటున్నాము అని తెలిపారు. ఆ తర్వాత టేస్టీ తేజ , గంగవ్వను ఉద్దేశించి వీరిద్దరు కూడా బాగా పెర్ఫార్మ్ చేశారు బిగ్ బాస్ అంటూ చెబుతూ ఉండగా.. మరి ముందే మా పేరు ఎందుకు చెప్పలేదు అంటూ గంగవ్వ సీరియస్ అయింది.

గంగవ్వను హార్ట్ చేసిన కంటెస్టెంట్స్..

బిగ్ బాస్ మహారాణి గంగవ్వ వచ్చింది అని చెప్పిండు. నేను మహారాణి అయ్యాను. కానీ మీరంతా ఎవరైనా వచ్చి నా దగ్గర సేవలు చేశారా అని ప్రశ్నించగా.. దానికి విష్ణు ప్రియ, గంగవ్వ నేను నీకు పెరుగన్నం తినిపించినా అంటూ కామెంట్ చేస్తుంది. దానికి గంగవ్వ అది కూడా డబ్బులు ఇస్తే తినిపించావు కదా అంటూ హర్ట్ అయింది గంగవ్వ . మొత్తానికైతే బిగ్ బాస్ మహారాణిని కంటెస్టెంట్స్ అందరూ కలిసి హార్ట్ చేశారు మరి బిగ్బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మొత్తానికైతే ఈ ప్రోమో కాస్త ఉత్కంఠగా అనిపించినా.. గంగవ్వ బుంగమూతి పెట్టేసరికి కొంతమందికి కామెడీగా.. మరి కొంతమందికి హార్ట్ అయినట్టు అనిపించింది. మరి బిగ్ బాస్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

 

Related News

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Big Stories

×