BigTV English
Advertisement

Bigg Boss Nagarjuna: అయ్యబాబోయ్.. నాగార్జున వేసుకున్న టీ షర్ట్ ధర అన్ని వేలా ?

Bigg Boss Nagarjuna: అయ్యబాబోయ్.. నాగార్జున వేసుకున్న టీ షర్ట్ ధర అన్ని వేలా ?

Nagarjuna: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. ప్రస్తుతం తెలుగులో ఎనిమిదోవ సీజన్ జరుగుతుంది. ఇక ఈ సీజన్ ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదోవ వారం ఎండింగ్ కు వచ్చేసింది. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఎపిసోడ్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ ప్రోమోలో నాగ్ ఇచ్చే క్లాసులకు ఒక్కొక్కరికి బొమ్మ కనిపించింది. ఇక ఇవాళ జరగబోతున్న ఎపిసోడ్ లో నాగార్జున వేసుకున్న షర్ట్ ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ డ్రెస్ ధర ఎంతో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


గత ఐదు సీజన్ల నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. తెలుగులో బిగ్‌బాస్ షోకు క్రేజ్ రావడంలో నాగార్జున రోల్ ఎంతో ఉంది. ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 8 టీఆర్‌పీ రేటింగ్ పరంగా దూసుకుపోతోంది. ఇక నాగ్ వల్ల మొదటి షోతోనే మంచి టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకొని గతంలో ఎన్నడూ లేని క్రేజ్ ఈ షోకు దక్కింది. నాగార్జున హోస్టింగ్ కు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో నాగ్ ఎంట్రీ ఇచ్చే వీకెండ్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక షోలో నాగ్ చెప్పే మాటలు ఎంతగా తియ్యగా ఉంటాయో.. షో కోసం ఆయన వేసుకొనే డ్రెస్సుల ధరలు అంత షాకిస్తున్నాయి. ఒక్కొక్కటి వేలు, లక్షలు ఉంటాయి. ఇక ఇవాళ ఎపిసోడ్ లో నాగ్ వేసుకున్న టీ షర్ట్ ధర ఇప్పుడు నెట్టింట ప్రచారంలో ఉంది..

ఇక పోతే నాగార్జున అలెగ్లాండర్ మెక్‌క్వీన్ బ్రాండ్ కు చెందిన స్వెట్ షర్ట్ ధరించి గత సండే ఎపిసోడ్‌కు హాజరయ్యారు నాగార్జున. రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్కల్ డిజైన్‌తో డిఫరెంట్‌గా ఉన్న టీ షర్ట్ ధర లక్ష ముప్పై రెండు వేల తొంబై ఆరు వేలు.. రూపాయలు అంట. ఈ బ్రాండ్ వెబ్‌ సైట్‌లో ఈ టీషర్ట్ ధర చూసి నెటిజన్లు షాకవుతోన్నారు. నాగార్జున టీషర్ట్‌లో కనిపిస్తోన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. ఇక ఇవాళ ఎపిసోడ్ కు బ్లాక్ అండ్ వైట్ కాంబో కలర్ షర్ట్ ధరించి కనిపించారు. స్కాచ్ అండ్ సోడా బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర పదిహేడు వేలు అని సమాచారం..


ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే.. బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలపై ఫోకస్ పెడుతోన్నాడు నాగార్జున. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న కుబేర మూవీలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా ఓ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించునున్నాడు.. ఆ తర్వాత రజినీ కూలీ తో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. వచ్చే ర్ట్ ఏడాది ఒక్కొక్కటి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.

Related News

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Bigg Boss 9 Elimination: డబుల్‌ ట్విస్ట్‌, డబుల్‌ ఎలిమినేషన్‌.. రాము రాథోడ్‌ అవుట్‌!

Bigg Boss 9 Promo : బిగ్ బాస్ హౌస్ లో ఆర్జీవి, అందరూ అమ్మాయిలే కావాలి అంటూ..

Big Stories

×