BigTV English

Sam Bankman-Fried: క్రిప్టో కింగ్ సామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష..

Sam Bankman-Fried: క్రిప్టో కింగ్ సామ్ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష..
Crypto King Sam Bankman Jailed For 25 years
Crypto King Sam Bankman Jailed For 25 years

Crypto King Sam Bankman Jailed For 25 years: ఎఫ్‌టీఎక్స్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ కస్టమర్ల నుంచి 8 బిలియన్ యుఎస్ డాలర్లను దొంగిలించినందుకు సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌కు గురువారం న్యాయమూర్తి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.


మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఫెడరల్ ప్రాసిక్యూటర్లు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌కు 40 నుంచి 50 సంవత్సరాలు జైలు శిక్షను కోరారు. కానీ సామ్ తరఫు లాయర్లు అతనికి 5 నుంచి 6 సంవత్సరాల జైలు శిక్ష విధించమని జడ్జిని వేడుకున్నారు. కానీ మాన్‌‌హట్టన్ ఫెడరల్ కోర్టు సామ్‌కు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

విచారణ సమయంలో సామ్, FTX గురించి, అతని సహోద్యోగులు గురించి చెప్పాడు. తన సహోద్యోగులు అందమైనదాన్ని నిర్మించారని.. కానీ తనే వాటన్నింటినీ విసిరేసానని పేర్కొన్నాడు. ఇది తనని రోజూ వెంటాడుతుందని తెలిపారు.


కాగా న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో సామ్ వాదనను తోసిపుచ్చారు. “ఇది తప్పు అని అతనికి తెలుసు,” అని కప్లాన్ శిక్ష విధించే ముందు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ గురించి చెప్పారు. “అది నేరమని అతనికి తెలుసు. పట్టుబడే అవకాశం గురించి అతను చాలా చెడ్డ పందెం వేసినందుకు చింతిస్తున్నాడు. కానీ అతను తన హక్కుగా ఈ విషయాన్ని ఒప్పుకోడు.” అని చెప్పారు.

Tags

Related News

Theft In DMart: డిమార్ట్‌ లో ఇలా చేస్తున్నారా? ఇదిగో ఇతడిలాగానే బుక్కైపోతారు జాగ్రత్త!

Blinkit New Feature: సూపర్.. బ్లింకిట్ కొత్త ఆప్షన్.. స్విగ్గీ, జెప్టోలో లేని ఫీచర్..

Protest Against D-Mart: డిమార్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన, ఇదేం కొత్త పంచాయితీ సామీ!

Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతో తెలుసా?

పది నిమిషాల్లో ల్యాండ్ కొనేయండి.. వావ్, ఆ యాప్ నుంచి సరికొత్త సర్వీస్!

Tata Sierra SUV: రెండు వెర్షన్లలో టాటా సియెర్రా, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

Big Stories

×