BigTV English

Hyderabad : 3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad :  3 రోజులు ఇంట్లోనే తల్లి మృహదేహం.. అసలేం జరిగింది?

Hyderabad : ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకొని మూడు రోజులుగా గదిలోనే అన్న, చెల్లి గడిపారు. ఈ ఘటన హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ లో ఓ ఇంట్లో చనిపోయిన మహిళ(40) శవంతోనే మూడు రోజులు అన్నచెల్లి గడిపారు. కుళ్లిపోయి పురుగులు పట్టిన మృతదేహాన్ని దహన సంస్కారాలు చేయకుండా ఇంటిలోనే ఉంచారు.

ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూడగా కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్న, చెల్లిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×