E-Paper
Advertisement

River:సముద్రంలో కలవని నది…

River:సముద్రంలో కలవని నది…
Advertisement

River:మన భారతదేశంలో హిందువులు నదులను ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు. గంగా, గోదావరి, కృష్ణా నదులకు ఉపనదులు ఉన్నాయి.ఈ క్రమంలోనే కొన్ని నదులు ప్రాచీనకాలం నుంచి ప్రవహిస్తూ ఉండటంతో నదులకు దేవతల పేర్లు పెట్టి ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేసేవారు. మనదేశంలో ఎన్నో పవిత్రమైన నదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తారుదేశంలోని దాదాపు అన్నీ నదులు చివరికి సముద్రంలో కలుస్తాయి.

కానీ కేవలం ఓకే ఓక నది మాత్రం సముద్రంలో కలవదు. చాలా పురాణాలలో ఈ నది ప్రస్తావన వచ్చింది. కురుక్షేత్ర కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నది ఒకే సాధారణ నీటిమట్టంతో ప్రవహిస్తూనే ఉంది.అందుకే ఈ నదిని జీవనది అని పిలుస్తారు. ఇంత విశిష్టత కలిగిన ఈ నది పేరు యమునా.హిమాలయ పర్వతాలలో పుట్టిన ఈ నదికి ఎంతో చరిత్ర ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కు ఉత్తరాన ఉన్న యమునోత్రి వద్ద ఈ నది ప్రవహించడంతో ఈ నదికి యమునా నది అనే పేరు వచ్చింది.ఈ నదిని హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించి నిత్య పూజలు చేస్తుంటారు.

Advertisement

అదేవిధంగా సూర్యుని పుత్రిక యమునా శాపం వల్ల ఛాయాదేవి హిమాలయాల్లో నదిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.గంగా యమునా నది పక్కపక్కనే ప్రవహిస్తూ ఉండటం వల్ల వీటిని గంగా-యమునా అని పిలవడమే కాకుండా గంగానదికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారో యమునా నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు.గంగా నదికి ఎడమ వైపున పుట్టి కుడి వైపు ప్రవహించే ఏకైక ఉపనదిగా యమునా నదిని భావిస్తారు . ఈ నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×